Monday, December 25, 2017
Monday, April 28, 2008
కొత్త బ్లాగ్
ఈ బ్లాగ్ తయారు చేయడానికి చాలా కష్టపడ్డల్సి వచ్చింది,అంతకుముందు ఎప్పుడో ఈ బ్లాగ్స్ గురించి విన్నా పెద్దగా పట్టించుకోలేదు,కాని ఆంధ్రజ్యోతి పుస్తకంలొ చూసి మన తెలుగు వాళ్ళు ఉండటం వల్ల నాకూ రాయాలనిపించింది,కాబట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా నాకు తెలిసినది రాస్తూ ఉంటాను
Subscribe to:
Posts (Atom)
